shanthiraju

అందగాడైన అదోనీయా ఆశలు

 పరిచయం: నేటి ఇశ్రాయేలు  దేశంలో నాటి దావీదు వంశంలో జన్మించిన అదోనీయా. తాను పెరిగి పెద్దవాడై తన ఆశలను నెరవేర్చుకునే క్రమంలో...తాను పొందుకున్న  ఫలితాలను చూసే ప్రయత్నమే ఈ చిన్ని అంశం.

అదోనీయా పేరుకు ‘‘యెహోవా నా ప్రభువని’’  అర్థం. తండ్రి దావీదు, తల్లి హగ్గీతు. ఇతను చూచుటకు సౌందర్యము గలవాడు. అంతరంగములో మాత్రం గర్వ స్వభావం ఉండేది (1రాజు 1:5`6). కావున తానే రాజు కావాలనే ఆశతో ఉండేవాడు.

Subscribe to శాంతి రాజు