sambasivarao

అరిషడ్వర్గాలకు  బంధీయైన దేవుడు

హిందు మత చాందస వాదం కలిగి వ్రాసే పుస్తకాలలోని విషయాలలో ఈ కోవకు చెందిన రచయితలు బైబిలును మరింత శ్రద్ధగా మరియు కూలంకషంగా అధ్యయనం చేయాలని బోధకులకు విశ్వాసులకు చెబుతూనే బైబిలు తో సహా యే పుస్తకాన్నయినా కనీసం సందర్భం లో చదివి అర్థం చేసుకోవాలన్న ఇంగితం కూడా లేకుండా వ్యవహరిస్తూ ఉంటారు.

యెహోవా సాకారుడా? నిరాకారుడా

యెహోవా సాకారుడా, నిరాకరుడా అన్న అంశమును గూర్చి వ్రాస్తూ హిందూ సాంప్రదాయాని భ్రష్టు పట్టిస్తున్న మిత్రులు తమకున్న పూర్వపు అవగాహననే బైబిలుకి ఆపాదిస్తూ యెహోవా దేవుడు సాకారుడే, అందులో మామూలు మనిషివంటి వాడే అని చెబుతున్టారు.  పాతనిబంధనలో ఎన్నో వాక్యాలు స్పష్టంగా యెహోవాకు ముఖము, కాళ్ళు చేతులు లాంటి అవయవాలున్నాయని, రూపం ఉందని,  ఆయనను మోషేతో  పాటు కొంతమంది ఇష్రాయేలీయులు కూడా చూశారు అని వాదిస్తుంటారు.

Subscribe to సాంబ శివ రావు