Praveen Pagadala

Why did I become a Calvinist !? contradicting the Reformed theology

I happen to glance an article forwarded to me by a friend in which I found an astonishingly routine presentation on why a brother in acquaintance Became a Calvinist. This writeup is an opinion on that article “Why Did I become A Calvinist” in which the writer amusingly contradicts his own stand point cunningly concealing the basic presuppositions of the faith he converted to. Ironically when asked questions such writers do not respond showing their ability to choose not to – conflicting their view of arbitrary decree by God.

స్రుష్టి కి ముందె పరలోకానికి యెన్నుకున్నాడా లేకా అందుకే స్రుష్టించాడా?

క్యాల్వినిస్ట్ లు అందరూ ఒకె కోవకు చెందిన వారు కారు. వారిలో కొందరు సూప్రా ల్యాప్సెరియన్లు అయిథె మరి కొందరు సబ్ ల్యాప్సెరియన్లు వీరినే ఇన్ఫ్రాల్యాప్సెరియన్లు అని కూదా పిలుస్తారు. సూప్రా అంటే ముందుల్యాప్స్ అంటే ‘పతనం’ లేక ‘పడిపోవడం’ అలాగె ఇన్ఫ్రా అంటే ‘తరువాత’ అన్న అర్థాలు ముందు మనసులో ఉంచుకోవాలి. దేవుని నిర్ణాయక ఆజ్ణ (డిక్రీ) తార్కికంగా యే క్రమం లో జరిగింది అని చెప్పే ప్రయత్నమే ఈ ఇజాల లో ఉన్న మర్మం.

దేవుడే జరిపించిన హెయమైన అక్రుత్యాలు - క్యాల్వినిజం వింత బోధ

ప్రపంచం లొ జరిగె ప్రతి హెయమైన క్రూరమైన అమానవీయమైన కార్యం కూడా దేవుడే ముందుండి తన ప్రణాలికా బద్ధంగా తన  మహిమ కొసం చేయిస్థాడు అని చెప్పడానికి క్యాల్వినిస్ట్ లు వాడే కొన్ని ప్రూఫ్ టెక్స్ట్ లు చూద్దాం

నీ బతుకు బస్టాండు - నా మహిమకే..!!

నిన్న ఒక సహోదరుడు ఫోన్ చేశారు. నేను పంపిన ఆర్టికల్ చదివి అభినందించడానికి కాసేపు మాట్లాడారు. ఆయన ఒక దైవ సేవకుని కుమారుడు. ఆయన అన్నా కృష్ణా జిల్లాలో వారి నాన్న గారు చేసిన పరిచర్య అన్నా నాకు యెనలేని గౌరవం. సోదరుడు క్రైస్తవ సంఘాలకు పట్టిన క్యాల్వినిజం అనే మహమ్మారి తనను ఏ విధంగా ఇబ్బంది పెట్టింది ఏ విధంగా తన జీవితాన్ని నాశనం చేసిందో వివరించి చెప్పాడు.

బలవంతపు కృప.

క్యాల్వినిస్ట్ లు నానా తంటాలు పడి దేవుణ్ణి బలాత్కారమైన బలవంతపు కృపను ఇచ్చువాడిగాను హేయమైన కార్యాలను ముందే రచించి, జరిగించి తద్వారా మహిమ పొందే వాడిగాను చూపించడానికి తెగ కష్టపడి పోతూ నానా విధాలైన లాజిక్కులు ఉపయోగించి ఏదో రకంగా దేవుని నియంతృత్వ ధోరణిని పక్కాగా ప్రజలకు అంటగట్టాలని ఆయాస పడుతున్నట్టుగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు చాలా సునాయాసంగా అర్థం అవుతోంది.

మారని మాట్లాడే దేవుడు – పార్ట్ 1

దేవుడు మాట్లాడతాడా అన్న అంశం గత కొద్ది కాలంగా తెలుగు రాష్ట్ర క్రైస్తవ సంఘాల లో వివాదాస్పదం గా మారింది. సోషల్ మీడియాలో, టీవీ లలో అలాగే వ్యక్తి గత చర్చలలో ఈ అంశం చాలా వేడి వాడి ధోరణిని కనబరిచిందనే చెప్పాలి. దేవుడు ఇప్పుడు మాట్లాడడు అని చెప్పే వారు అలాగే ఈ రోజు కూడా దేవుడు మాట్లాడుతాడు అని చెప్పే వారు రెండు గుంపులుగా వారి వారి అభిప్రాయాలను చెబుతూ వస్తున్నారు.

1 కొరింథీ 2:14 వ అధ్యాయం క్యాల్వినిజం ను నిర్దారిస్తుందా?

“ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు.

Subscribe to ప్రవీణ్ పగడాల