యోహను 1:1 ప్రకారం యేసు ఒక చిన్న దేవుడా?
- Read more about యోహను 1:1 ప్రకారం యేసు ఒక చిన్న దేవుడా?
- Log in or register to post comments
ఈ ప్రశ్న సాధారణంగా యెహోవా సాక్షులు అడుగుతుంటారు. వారు త్రిత్వమును నమ్మరు. లేఖనములలో దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అను ముగ్గురు వేర్వేరు వ్యక్తులలో తనను తాను బయలుపరచుకొన్న త్రియేక దేవుడు. యేసు క్రీస్తు దేవుడు కాదని చెప్పడానికి వారు తమ స్వంత తర్జుమా (New world translation) బైబిలు అలా తయారు చేసుకొన్నారు.
ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదా!
- Read more about ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదా!
- Log in or register to post comments
సమస్య: యోహను 1:18 “ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; ....” అని చెబుతుంది, కానీ పాత నిబంధన గ్రంథం ఆదాము, హనోకు, అబ్రాహము, యాకోబు ఇంకా మొదలగు భక్తులు దేవుని చూసియున్నారని చెబుతుంది. ఇంతకీ బైబిలులో దేవునిని ఎవరైనా చూసారా? లేదా? చూస్తే యోహాను 1;18 కి వైరుధ్యమవుతుంది కదా! వివరించమని కోరుతున్నాను.
యోహాను 17:9 క్యాల్వినిజం ని నిర్దారిస్తుందా
- Read more about యోహాను 17:9 క్యాల్వినిజం ని నిర్దారిస్తుందా
- Log in or register to post comments
“బైబిల్ లో ఉన్న క్రీస్తు దేవుని చేత బేషరతుగా ఏర్పరచబడిన వారిని మాత్రమే ప్రేమించి, వారి రక్షణను మాత్రమే కోరుకుంటాడు.” కాల్వినిస్ట్ లు ప్రక