messages

కాల్వినిస్టుల చిక్కుముడులకు క్రైస్తవుడి సరళమైన పరిష్కారములు

#కాల్వినిస్టుల_చిక్కుముడులకు_క్రైస్తవుడి_సరళమైన_పరిష్కారములు నా చిన్నతనంలో మా తాత ఈగ నర్సయ్య గారు ఇలా అనేవాడు "కానని మొహాని కప్ప దయ్యంలాగా కనపడింది" అని. అజ్ఞానికి సులువైన విషయాలు కూడా చిక్కుముడులౌతాయి. తనను తాను జ్ఞానినని చెప్పుకునేవాడికి రెండో ఎక్కము(2×2=4) కూడా TRIGONOMETRY లాగా కనపడింది. హితబోధ పేరుతో రోగిష్టిబోధను చేసి తను ధోరని కూడా ఇలాగే వుంది. హితబోధ వెబ్సైట్ లో వారు పెట్టిన .....

యెహోవా = యేసుక్రీస్తు

యెహోవా = యేసుక్రీస్తు

యెహోవా :--
************
Psalms(కీర్తనల గ్రంథము) 83:18
18.యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురు గాక.
That they may know that thou alone, whose name is Jehovah, Art the Most High over all the earth.

Ephesians(ఎఫెసీయులకు) 4:6
6.అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి(మూలభాషలో-అందరిద్వారాను) అందరిలో ఉన్నాడు. 

"IAM నేను నేనే היה" అన్నది యెవరు ? యేసు దేవుడే.

👏😇 LORD SAID I'AM. היה (hâyâh) εἰμί (eimi)" 😇👏
చాలామంది వితండవాదులు వాదిస్తారు అదేంటంటే  ""నేను , I AM , היה (hâyâh this is hebrew word) εἰμί (eimi this is greek word)"అని యేసు , యెహోవా  మాత్రమే  అనలేదు , చాలామంది అన్నారు" అని . కానీ యేసు మరియు యెహోవా "నేను , నేనే , I AM ,  היה (hâyâh) εἰμί (eimi)"" అని అన్న సందర్బాలు వేరే యెవడు కూడా అనలేనివి , దేవుడోక్కడే అనగలిగే విషయాలు అవి .
గమనించండి క్రింది వచనాలు :---

📑★■★ Exodus(నిర్గమకాండము) 3:14

"నేను దేవుడను, నన్నారాధించుము" అని యేసు అన్నాడా ?

😇  #యేసు_నేను_దేవుడను_నన్ను_ఆరాదించమని_అన్నాడా ?
👉Action speaks louder than words 

★   ఔను నేను దేవుడిని అన్నాడు , 
★  తనను ఆరాదించినవారిని నిరాకరించలేదు.
★  మ్రొక్కిన (Worship) వారిని అలా చెయ్యకూడదని వారిని వారించలేదు.
★  మ్రొక్కుబడిని స్వీకరించాడు యేసుక్రీస్తు.

Subscribe to దైవ జనుల సందేశాలు