kingdomOfGod

నరసాపురం లో క్రీస్తు సేవకులు

నరసాపురం ప్రాంతంలో మొదటి అర్థ శతాబ్ది నుండి రెండవ అర్థ శతాబ్దిలోకి కూడా తమ సేవను కొనసాగించినవారు చార్లెస్ బీరు , వాసా యోహానుగార్లు . చార్లెస్ బీరు 55 ఏళ్ళు నిర్విరామంగా నరసాపురం సంఘ పాస్టరుగా నమ్మకంగా తన బాధ్యతను నిర్వర్తించి 1921 జనవరి 9 వ తేదీన నిత్యవిశ్రాంతికేగారు .

ఇరవయ్యో శతాబ్దం లో గోదావరి ప్రజలకు వెలుగు పరవళ్ళు

డా. జొబ్ సుదర్శన్ గారి ఈ వ్యాసం "గొప్ప సాక్షి సమూహం" అనే పుస్తకం నుండి తీసుకోవడం జరిగింది. వారి చే వ్రాయబడిన మరింత వాజ్మయం నరసాపూర్ లోని జీవన్ జ్యోతి ప్రెస్ మరియు పబ్లిషర్స్ వద్ద లభించును. సంప్రదించవలసిన నంబర్ 9440656876 

గోదావరి మిషన్ ఫీల్డ్ లో క్రొత్త నీరు

డా. జొబ్ సుదర్శన్ గారి ఈ వ్యాసం "గొప్ప సాక్షి సమూహం" అనే పుస్తకం నుండి తీసుకోవడం జరిగింది. వారి చే వ్రాయబడిన మరింత వాజ్మయం నరసాపూర్ లోని జీవన్ జ్యోతి ప్రెస్ మరియు పబ్లిషర్స్ వద్ద లభించును. సంప్రదించవలసిన నంబర్ 9440656876 

గోదావరి డెల్టా లో మరో కాంతి రేఖ థామస్ హీలిస్ - పార్ట్ 1

డా. జొబ్ సుదర్శన్ గారి ఈ వ్యాసం "గొప్ప సాక్షి సమూహం" అనే పుస్తకం నుండి తీసుకోవడం జరిగింది. వారి చే వ్రాయబడిన మరింత వాజ్మయం నరసాపూర్ లోని జీవన్ జ్యోతి ప్రెస్ మరియు పబ్లిషర్స్ వద్ద లభించును. సంప్రదించవలసిన నంబర్ 9440656876 

1847 లో థామస్ హీలిస్ తన పదిహేనవయేట సముద్రయానంలో శిక్షణ కోసం ' మలబార్ ' అనే ఓడలో చేరాడు . దేవుణ్ణి గురించి పట్టించుకోని కౌమారదశ . కెప్టెన్ నాక్స్ అనే క్రైస్తవుడు ఆ ఓడకు కెప్టెన్ . హీలిస్ ఆ ఓడలో నాలుగేళ్ళు పనిచేసి ఒక్కోమెట్టూ ఎక్కుతూ మూడో ఆఫీసర్ అయిపోయాడు .

Comment

డా. జొబ్ సుదర్శన్ గారి ఈ వ్యాసం "గొప్ప సాక్షి సమూహం" అనే పుస్తకం నుండి తీసుకోవడం జరిగింది. వారి చే వ్రాయబడిన మరింత వాజ్మయం నరసాపూర్ లోని జీవన్ జ్యోతి ప్రెస్ మరియు పబ్లిషర్స్ వద్ద లభించును. సంప్రదించవలసిన నంబర్ 9440656876 

గోదావరి మిషనరీ జార్జి బీరు కార్యదీక్ష, మిషనరీ బౌడెన్ స్నేహం

డా. జొబ్ సుదర్శన్ గారి ఈ వ్యాసం "గొప్ప సాక్షి సమూహం" అనే పుస్తకం నుండి తీసుకోవడం జరిగింది. వారి చే వ్రాయబడిన మరింత వాజ్మయం నరసాపూర్ లోని జీవన్ జ్యోతి ప్రెస్ మరియు పబ్లిషర్స్ వద్ద లభించును. సంప్రదించవలసిన నంబర్ 9440656876 

Comment

డా. జొబ్ సుదర్శన్ గారి ఈ వ్యాసం "గొప్ప సాక్షి సమూహం" అనే పుస్తకం నుండి తీసుకోవడం జరిగింది. వారి చే వ్రాయబడిన మరింత వాజ్మయం నరసాపూర్ లోని జీవన్ జ్యోతి ప్రెస్ మరియు పబ్లిషర్స్ వద్ద లభించును. సంప్రదించవలసిన నంబర్ 9440656876 

గోదావరి లో వెలుగు రేఖలు

పాలకొల్లు పట్టణమంతటికీ ఆ రోజుల్లో , నేటికి కూడా కొట్టొచ్చినట్టు కనిపించేది ఆలయగోపురం . గోదావరి చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో ఇంత పెద్ద గోపురం ఎక్కడా లేదని ఆ రోజుల్లో ప్రసిద్ధి . ఈ గోపురాన్ని ఇద్దరు మేస్త్రీలు కట్టారట . కట్టడం పూర్తయిన తరువాత చూస్తే గోపురం ఉత్తరానికి కొంచెంగా వంగినట్టు కనిపించిందట . దీన్ని సరిచెయ్యడం ఎలాగో అనేకమైన తర్జన భర్జనలు జరిగిన తరువాత గోపురాన్ని జాగ్రత్తగా పరీక్షించి లెక్కలువేసి ఆ మేస్త్రీలు తేల్చినదేమంటే గోపురానికి దక్షిణం ప్రక్కన కొన్ని గజాల దూరంలో ఇంత వైశాల్యం ఉన్న చెరువు త్రవ్వాలని .

గోదావరి డెల్టా లో మిషనరీ ల పడరాని పాట్లు..

          గ్రోవ్స్ అనుచరులందరిలోనూ అంతకంతకూ నిరాశానిస్పృహలు పెరిగిపోతున్నాయి . బ్రదరెన్ మిషనెరీలెవరూ ప్రోత్సాహకరమైన స్థితిలో లేరు . దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును , మహిమయు , ఘనతయు పార్నెల్ , గుండెర్ట్ , డాక్టర్ క్రోనిన్ మొదలైన వాళ్ళంతా అనేక పరీక్షలకు గురై 5 ప్రారంభంలో పడరాని పాట్లు నిస్పృహచెంది ఉన్నారు . మద్రాసులో గ్రోవ్స్ గారి సేవలో ఫలితాలేవీ కన్పించడం లేదు . బాగ్దాదు మిషన్ పూర్తిగా మూతబడింది . అన్యులకు సువార్తనందించడం నిజంగా దేవుని చిత్తానికి అనుకూలమైనదేనా అన్న సందేహాలు కూడా అక్కడక్కడా తలెత్తినాయి .

యేసు చారిత్రక పురుషుడు - పార్ట్ 3

ఎ.సి. భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు ( 1896-1977 )

ప్రభుపాదులవారు 1896 వ సంవత్సరమున భారతదేశమునందలి కలకత్తా నగరమున జన్మించిరి . వీరు తమ ఆధ్యాత్మికాచార్యులైన శ్రీలభక్తి సిద్ధాంత సరస్వతీ రాకూర్ గారిని కలకత్తాలో 1922 లో కలుసుకున్నారు . ఆయన శ్రీ ప్రభుపాదుల వారిని ఆంగ్ల భాష ద్వారా వైదిక జ్ఞానమును ప్రచారము చేయమని కోరారు . ఆధ్యాత్మికాచార్యుల కోరికను దీర్చుటకై 1965 లో అమెరికా సంయుక్త రాష్ట్రములకు వెళ్ళారు . 1966 జూలైలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘమును స్థాపించి గొప్పగా ఆశీర్వదింపబడిరి . 1977 లో దివంగతులైరి .

Subscribe to దేవుని రాజ్యం