social

కల్తీ అంబెడ్కరిష్టులు కల్తీ వాదన ! గోగినేని బాబోరి మ(ను)వతా వాదం

ఈ కల్తీ అంబేద్కరిష్టులు దళితులకు సాయం ఎప్పుడైనా చేశారా ?

ఒకవేళ ఈయనే ఈ కామెంట్స్ చేసిఉంటే నా వాఖ్యలు ఆయనకే వర్తిస్తాయి లేదంటే..లేదు...

రచయిత: జాన్ సురేషన్న

పురాణ ప్రలాపం - రామాయణం (hari Mohan jha)

రామాయణం 
వికటకవి చిన్నాన్న రామనవమి ఫలహారానికి ఎండు ద్రాక్షా శుభ్రం చేసుకుంటూ ఉన్నాడు . నేనన్నాను — చిన్నాన్నా , ఈ రోజు రాత్రి మైదానంలో రామకథ ఉంది . వస్తారా ?
 చిన్నాన్న — ఏమిటి ఈ రోజు ఘట్టం ?
 నేను - సీతావనవాసం . 
చిన్నాన్న అయితే రాను . 
నేను – ఎందుకు చిన్నాన్నా ? నీతిబద్ధుడు , పురుషోత్తముడు , అయిన రాముడు ఒకదాన్ని మించి ఒకటి ఎన్నో ఆదర్శాలు చూపాడు కదా ! 

యేసు చారిత్రక పురుషుడు భారతీయులు , వారి గ్రంథాలు , సాక్ష్యములు - పార్ట్ 1

యేసు ఒక చారిత్రక పురుషుడు యేసుక్రీస్తు ప్రభువులవారు చారిత్రక పురుషుడైనా , కాకపోయినా నాలాంటి వారికి పెద్ద తేడా ఏమీ లేదు . కాని ఇక్కడ చారిత్రక పురుషుడైన యేసును గూర్చి వాదమున్నది గనుక నేనునూ దాని గురించి వ్రాయవలసి యున్నది . ఈ విశ్వకుహరంలో యేసుక్రీస్తు వంటి దేవుడెవరూ లేరని చెప్పవచ్చును . ఎందుకంటే రెండు పెద్ద మతాలు , అధిక జనులు అనుసరిస్తున్న మతాలు - హిందూమతం , ఇస్లాం మతం ప్రభువు ఉనికిని అంగీకరిస్తూ , బలపరుస్తున్నాయి . బహుశా ఈ విషయాన్ని రచయిత తెలిసీ మరిచాడో , తెలియక విడిచాడో మనకు తెలియదు .

Subscribe to సామాజిక అంశాలు