doctrine

స్రుష్టి కి ముందె పరలోకానికి యెన్నుకున్నాడా లేకా అందుకే స్రుష్టించాడా?

క్యాల్వినిస్ట్ లు అందరూ ఒకె కోవకు చెందిన వారు కారు. వారిలో కొందరు సూప్రా ల్యాప్సెరియన్లు అయిథె మరి కొందరు సబ్ ల్యాప్సెరియన్లు వీరినే ఇన్ఫ్రాల్యాప్సెరియన్లు అని కూదా పిలుస్తారు. సూప్రా అంటే ముందుల్యాప్స్ అంటే ‘పతనం’ లేక ‘పడిపోవడం’ అలాగె ఇన్ఫ్రా అంటే ‘తరువాత’ అన్న అర్థాలు ముందు మనసులో ఉంచుకోవాలి. దేవుని నిర్ణాయక ఆజ్ణ (డిక్రీ) తార్కికంగా యే క్రమం లో జరిగింది అని చెప్పే ప్రయత్నమే ఈ ఇజాల లో ఉన్న మర్మం.

దేవుడే జరిపించిన హెయమైన అక్రుత్యాలు - క్యాల్వినిజం వింత బోధ

ప్రపంచం లొ జరిగె ప్రతి హెయమైన క్రూరమైన అమానవీయమైన కార్యం కూడా దేవుడే ముందుండి తన ప్రణాలికా బద్ధంగా తన  మహిమ కొసం చేయిస్థాడు అని చెప్పడానికి క్యాల్వినిస్ట్ లు వాడే కొన్ని ప్రూఫ్ టెక్స్ట్ లు చూద్దాం

`ఈస్ట్రన్ లైటినింగ్ కల్ట్’- ఎగదోసుకొంటూ భారతక్రైస్తవ సంఘాల్లోకి దూసుకొస్తున్న దుర్భోధ

`ఈస్ట్రన్ లైటినింగ్’ ప్రపంచ కల్ట్ ల్లో కరడుగట్టిన పచ్చిదయ్యపు కల్ట్. చైనా నుండి కరోనా ప్రపంచం మొత్తం పాకి విలవిల్లాడిస్తున్నట్టు ఇపుడు అంతకుమించిన బహుప్రమాదకారి నాశనకారి అయిన ఈ కల్ట్ మనదేశ ఈశాన్యరాష్ట్రాల్లో ప్రవేశించి అక్కడ క్రైస్తవసంఘాల్ని కలవరపెడుతోంది. చైనాలో నిషేధించబడిన ఈ దుర్భోదను చైనా భారతదేశంమీదకు సరిహద్దువివాదాల్లో భాగంగా ఎగదోస్తుందా? అందుకు క్రైస్తవ్యం ఎక్కువగావున్న మన ఈశాన్యరాష్ట్రాలను ఓ ప్లాన్ ప్రకారం ఎన్నుకొందా? అంటే  `అవుననే’ తెలుస్తుంది.

బలవంతపు కృప.

క్యాల్వినిస్ట్ లు నానా తంటాలు పడి దేవుణ్ణి బలాత్కారమైన బలవంతపు కృపను ఇచ్చువాడిగాను హేయమైన కార్యాలను ముందే రచించి, జరిగించి తద్వారా మహిమ పొందే వాడిగాను చూపించడానికి తెగ కష్టపడి పోతూ నానా విధాలైన లాజిక్కులు ఉపయోగించి ఏదో రకంగా దేవుని నియంతృత్వ ధోరణిని పక్కాగా ప్రజలకు అంటగట్టాలని ఆయాస పడుతున్నట్టుగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు చాలా సునాయాసంగా అర్థం అవుతోంది.

యేసుక్రీస్తు దేవుడు ఇవిగో ఋజువులు..పార్ట్ 2

క్రీస్తునందు నాకు అత్యంత ప్రీయులైన సహోదరీ సహోదరులకు మహాదేవుడు ను మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు..క్రీస్తు దైవత్వం పై ఇంతకుముందు part- 1 article రచించాను ఇప్పుడు part-2 రచించెందుకు దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను... యోహాను సువార్త 1:1-3 వాక్యాలు పరిశీలిస్తే 1.ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. 2.ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను.

మారని మాట్లాడే దేవుడు – పార్ట్ 1

దేవుడు మాట్లాడతాడా అన్న అంశం గత కొద్ది కాలంగా తెలుగు రాష్ట్ర క్రైస్తవ సంఘాల లో వివాదాస్పదం గా మారింది. సోషల్ మీడియాలో, టీవీ లలో అలాగే వ్యక్తి గత చర్చలలో ఈ అంశం చాలా వేడి వాడి ధోరణిని కనబరిచిందనే చెప్పాలి. దేవుడు ఇప్పుడు మాట్లాడడు అని చెప్పే వారు అలాగే ఈ రోజు కూడా దేవుడు మాట్లాడుతాడు అని చెప్పే వారు రెండు గుంపులుగా వారి వారి అభిప్రాయాలను చెబుతూ వస్తున్నారు.

యేసుక్రీస్తు దేవుడు ఇవిగో ఋజువులు..పార్ట్ 1

క్రీస్తు నందు నాకు అత్యంత ప్రియులైన సహోదరులు కు సహోదరీమనులకు మహాదేవుడును మనప్రభువును  ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలుపుకుంటున్నాను...

Subscribe to సిద్ధాంతము