internal_discussion

గుర్తు పెట్టుకో ఇదే నిజం !!

      చిరకాలం జ్ఞాపకం చేసుకోవలసిన సందేశం

🤦🤦కృంగుదల ,అవమానం ,పశ్ఛాత్తాపం,ఓటమి,నమ్మకద్రోహం, మనిషి హృదయం పై అంతరిక్షం నుండి జారిన శకలాలు భూమిపై సృష్టించేంతటి పేను బీభత్సాన్ని సృష్టిస్తాయ్..మనిషి జీవన పయనానికి ఆశ అనేది ఇందనం వంటిది దాన్ని నిర్విర్యం చేయగల ఆయుధాలే ఇవి...ఆశే ముగిశాక ఎందుకు బ్రతకాలని ఎవరికోసమని..ఏముందనీ....అంతా అయిపోయిందని..ఏమీ మిగలలేదని....చెప్పే ఆలోచనే ప్రతిక్షణం మనలో ఇక ఆశ ఆనేది పునరుత్పత్తి కాకుండా అడ్డుకునే అడ్డుబండలౌతాయ్.

అగ్నిపర్వతాన్ని ఆర్పే గుణం ?

💐💐    అంతరంగం అగ్నిమయమైతే ,చల్లార్చే గుణం స్నేహానికి ,ప్రేమకే ఉంటది ,నమ్మకద్రోహం ,నిర్లక్ష్యం,కృతజ్ఞతారాహిత్యం ,మనిషి భరించలేని మనోభారాలు . నీటికోసం తృప్తి లేకుండా ఆశతో ఎదురుచూసే ఎడారిలా మానవ హృదయం...నిబ్బరమైన శాంతి నిలకడయైన సంతృప్తి కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటుంది కానీ ఆ ఆశ ఎప్పటికీ తీరేనూ...ఎడారిలో కురిసే చిరుజల్లులతొ ఎడారి దాహంతీర్చుకొని సంతుష్టి చెందగలదా ?

స్వామి కేశవానంద రాస లీలలు

స్వామి కేశవానంద అసలు పేరు కమలనాధ్ విశ్వంబరనాథ్ శర్మ . బీహార్ రాష్ట్రంలోని నలందా జిల్లాకి చెందిన గోకుల్ పూర్ గ్రామంలో సాధరణ రైతుకుటుంబంలో జన్మించాడు . ఈ కామాంధుడిని వర్ణించాలంటే చిత్తకార్తె కుక్కకు బట్టలు తొడిగినట్లుంటాడని వర్ణించక తప్పదు . పువ్వు పుట్టగానే పరిమళించినట్లు వీడు తన 15 వ యేటనే గ్రామంలోని ఒక వ్యక్తి భార్యను లేవదీసుకుపోబోగా , జనాలు చేజిక్కించుకుని దేహశుద్ధి చేశారు . అక్కడి నుండి పారిపోయి బీహార్ షరీఫ్ ప్రాంతంలో వున్న మఠాధిపతి స్వామి హరినారాయణానంద్ దగ్గర చేరాడు . ఆయన కమల్ నాథ్ శర్మకు సన్న్యాసదీక్షనిచ్చి , బాగా చదువు కోమని ప్రోత్సహించాడు .

`ఈస్ట్రన్ లైటినింగ్ కల్ట్’- ఎగదోసుకొంటూ భారతక్రైస్తవ సంఘాల్లోకి దూసుకొస్తున్న దుర్భోధ

`ఈస్ట్రన్ లైటినింగ్’ ప్రపంచ కల్ట్ ల్లో కరడుగట్టిన పచ్చిదయ్యపు కల్ట్. చైనా నుండి కరోనా ప్రపంచం మొత్తం పాకి విలవిల్లాడిస్తున్నట్టు ఇపుడు అంతకుమించిన బహుప్రమాదకారి నాశనకారి అయిన ఈ కల్ట్ మనదేశ ఈశాన్యరాష్ట్రాల్లో ప్రవేశించి అక్కడ క్రైస్తవసంఘాల్ని కలవరపెడుతోంది. చైనాలో నిషేధించబడిన ఈ దుర్భోదను చైనా భారతదేశంమీదకు సరిహద్దువివాదాల్లో భాగంగా ఎగదోస్తుందా? అందుకు క్రైస్తవ్యం ఎక్కువగావున్న మన ఈశాన్యరాష్ట్రాలను ఓ ప్లాన్ ప్రకారం ఎన్నుకొందా? అంటే  `అవుననే’ తెలుస్తుంది.

Subscribe to అంతర్మత చర్చ