azad

IPL ,BIG BOSS ,జబర్ దస్త్ షోలో లేని మస్తి దేవుని వాక్యములో ఉంది మీరే చదవండి !!

మనము చేసే పనులు మన మాటల  కంటే బిగ్గరగా మాట్లాడతాయి - కాని కోరికలు ఇంకా  పెద్దగా  మాట్లాడతాయి.

దేవుని ఉద్దేశాల కోసం మన ఆలోచనలను మార్చుకుంటే విజయము మన సొంతము!

క్రైస్తవుని జీవన శైలిలో రోజువారి జీవనం కొరకు పోరాడడం కంటే, జీవితంలో సాధించే వాటిని గూర్చిన ఆలోచనలు ఎంతో గొప్పవిగా ఉంటాయి. చేసే ప్రతి పనిలో దేవుణ్ణి ముందు పెట్టుకొని ఆ పనిని ప్రారంభించగలిగితే తప్పకుండా విజయలు పొందుతూ ఉంటాము. కొన్ని సార్లు అపజయాలను ఎదుర్కొనే పరిస్థితి మనకు ఎదురవుతుంది, కారణం..మనలోని బలహీనతలే. క్షుణ్ణంగా ఆలోచిస్తే మన బలహీనత మన ప్రత్యర్థి, దానిని జయించగలిగేది మన లక్ష్య సాధన కొరకైన ప్రోత్సాహం. ఈ ప్రోత్సాహం మనలను బలహీనతలనుండి బలవంతులను చేస్తుంది.

వాక్య దాహం కలిగిన మేరీ జోన్స్ ||ఆ దాహం నువ్వు కలిగి ఉన్నావా ?

చాలా కాలం క్రితం వేల్స్ అనబడిన ఒక చిన్న దేశం లో మేరీ అనే ఒక అమ్మాయి తన తల్లిదండ్రులతో కలిసి జీవించేది. వారు ధనవంతులు కాదు వారితో ఎక్కువ డబ్బులు కూడా లేవు. మేరీ ఉండే చోట స్కూల్స్ కూడా లేవు. అందువల్ల మేరి చదవడం రాయడం నేర్చుకో లేకపోయింది. కానీ ప్రతి ఆదివారము మేరీ తన తల్లిదండ్రులతో కలిసి చర్చికి వెళ్ళేది. అక్కడ పాస్టర్ గారు తన దగ్గర ఉన్న పెద్ద బైబిల్ లో నుంచి చెప్పే సంగతులు అన్నీ శ్రద్దగా వినేది. అక్కడ బైబిల్ నోవాహు ఇస్సాకు యాకోబు దావీదు ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి అలాగే ఏసు క్రీస్తు చేసిన అద్భుత గురించి వినడం మేరీకి ఎంతో ఆనందాన్ని ఇచ్చేది.

కొన్ని కష్టాలు మన మేలు కోసమే||విశ్వాసము తో సాగిపో

ఒకరోజు ఏమి జరిగింది అంటే ఎలీషా అనే  ప్రవక్త శిష్యులలో ఒకాయన చనిపోవడముతో అతని కుటుంబమంతా రోడ్డున పడింది.

పాపమును చంపే వాక్సిన్ వచ్చేసింది ! !త్వరపడండి !

పాపమును జయించలేక అనేక సార్లు పదే పదే పడిపోయే  చాలా మంది క్రైస్తవులు చర్చి కి వచ్చి నా మైండ్ సెట్ మార్చుకోవాలి నా హృదయము మార్చుకోవాలి అని చాలా ఆశపడతారు అలా ఆశపడడము మంచిది అది మన వైపు నుండి మనము తీసుకునే మొదటి అడుగు , కానీ మనంతట మనము మారిపోదాము ఈ వారము నుండి అన్ని అలవాట్లు మానేసుకుని దేవుని నమ్ముకుంటాను అనుకుంటాము అయితే అది కొద్ది రోజుల మాత్రమే ఉంటుంది ఎందుకంటే మనము ఆత్మ కంటే కూడా మన ఆవేశములకే ఎక్కువ ప్రాధన్యత ఇస్తాము కాబట్టి పాపముల  మీద మనము తెచ్చుకున్న విజయము కొద్దికాలము మాత్రమే ఉండి  మల్లి మళ్ళి అదే పాపములో పడిపోతాము

దేవుడు వెదికే దైవ సేవకుడు ! నీవేనా ?

కీర్తనలు 53:2వివేకము కలిగి దేవుని వెదకు వారు కలరేమో అని దేవుడు ఆకాశమునుండి చూచి నరులను పరిశీలించెను.

దేవుడు ఆకాశమునుండి ఆయనను వెదకు వారి కోసం చూస్తున్నాడు. వివేకము కలిగియున్న వారి కోసం దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే వివేకము కలిగినా వారు దేవుని ప్రణాళికలను అర్థం చేసుకుంటారు. అవి వారికి నచ్చకపోయినా వారు దేవుడు చెప్పిన మాట జవదాటరు.

మెంటరింగ్ లో ఉన్న మాధుర్యము ఒక సారి రుచి చేసి చూడు !! వదిలిపెట్టావ్ !

ఒకానొకప్పుడు ఒక గొప్ప కళాకారుడు ఉండేవాడు అతను సుందరమైన చిత్రాలు గీస్తూ చాలా బాగా డబ్బులు సంపాదించేవాడు .సంపాదనతో పాటు అతనికి నచ్చిన పని చేస్తున్నాను అనే సంత్రుప్తి కుడా ఉండేది .అతనికి ఒక చిన్న కొడుకు కూడా ఉన్నాడు .అబ్బాయి కూడా చిన్నతనము నుండే తన తండ్రి పక్కనే ఉంటూ చిత్రాలు వేయడము అభ్యాసము చేసేవాడు .అతని తండ్రి తాను వేసే ప్రతి చిత్రములోను లోపాలను చెప్పేటప్పుడు వాటిని సరి చేసుకుని ప్రావీణ్యతను మెరుగుపరచుకుంటూ యుక్త వయస్సు వచ్చేటప్పటికి తండ్రిని మించిన కళాకారుడిగా పేరు  తెచ్చుకున్నాడు .తండ్రి వేస్తున్నా చిత్రాల కంటే కొడుకు వేసే చిత్

బూడిద బ్రతుకుకు పూదండ వేసిన క్రీస్తు సువార్త శక్తి

దరిద్రులను రోగులను మరణ శయ్యలపై నుండి లేవనెత్తు యేసు క్రీస్తు సువార్త శక్తి

Subscribe to ఆజాద్