hemalatha

స్వామి కేశవానంద రాస లీలలు

స్వామి కేశవానంద అసలు పేరు కమలనాధ్ విశ్వంబరనాథ్ శర్మ . బీహార్ రాష్ట్రంలోని నలందా జిల్లాకి చెందిన గోకుల్ పూర్ గ్రామంలో సాధరణ రైతుకుటుంబంలో జన్మించాడు . ఈ కామాంధుడిని వర్ణించాలంటే చిత్తకార్తె కుక్కకు బట్టలు తొడిగినట్లుంటాడని వర్ణించక తప్పదు . పువ్వు పుట్టగానే పరిమళించినట్లు వీడు తన 15 వ యేటనే గ్రామంలోని ఒక వ్యక్తి భార్యను లేవదీసుకుపోబోగా , జనాలు చేజిక్కించుకుని దేహశుద్ధి చేశారు . అక్కడి నుండి పారిపోయి బీహార్ షరీఫ్ ప్రాంతంలో వున్న మఠాధిపతి స్వామి హరినారాయణానంద్ దగ్గర చేరాడు . ఆయన కమల్ నాథ్ శర్మకు సన్న్యాసదీక్షనిచ్చి , బాగా చదువు కోమని ప్రోత్సహించాడు .

మాకొద్దు ఈ మతం - హేమలత ప్రభు

( ఆనాడు అంబేద్కర్ . ఈనాడు సుచిత్రా కృష్ణమూర్తి ఎందుకు హిందుత్వంను తృణీకరించారు ? ఆలోచించండి .)

ఆలోచించండి . ఎవరైనా తాము పుట్టి పెరిగిన మతాన్ని ఎందుకు వద్దనుకుంటారు ? పైన చెప్పబడిన అంబేద్కర్ , సంగా కృష్ణమూర్తి పర్చరు కాలాలకు , వర్గాలకు చెందినవారు . చదువుకున్నవారు , వింతగలవారు , సమాజం యొక్క విలువ తెలిసినవారు . హిందూపుకులు మాకొద్దు అంటూ ఎందుకు అనవలసి వచ్చింది ? దయచేసి ఒకసారి ఆలోచించండి .

భగవద్గీత ఎవరు ఎందుకు వ్రాసారు?

భగవద్గీతలో ఏముంది ? భగవద్గీత రచనాకాలంపై వివాదం ఉన్నమాట నిజం . ఉపనిషత్తులు , బౌద్ధం వచ్చాకనే భగవద్గీత రచించబడిందని ఎక్కువ మంది నమ్ముతున్నారు . " గీత " లోని ప్రతి అధ్యాయం చివరన " భగవద్గీత సూపనిషతు ... " అని ఉంటుంది . కనుక ఇది ఉపనిషత్తు అనంతర రచన అనడం నిర్వివాదాంశం . మహాభారతం కూడా ఇందుకు సాక్ష్యమిస్తున్నది .

యేసు చారిత్రక పురుషుడు - పార్ట్ 3

ఎ.సి. భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు ( 1896-1977 )

ప్రభుపాదులవారు 1896 వ సంవత్సరమున భారతదేశమునందలి కలకత్తా నగరమున జన్మించిరి . వీరు తమ ఆధ్యాత్మికాచార్యులైన శ్రీలభక్తి సిద్ధాంత సరస్వతీ రాకూర్ గారిని కలకత్తాలో 1922 లో కలుసుకున్నారు . ఆయన శ్రీ ప్రభుపాదుల వారిని ఆంగ్ల భాష ద్వారా వైదిక జ్ఞానమును ప్రచారము చేయమని కోరారు . ఆధ్యాత్మికాచార్యుల కోరికను దీర్చుటకై 1965 లో అమెరికా సంయుక్త రాష్ట్రములకు వెళ్ళారు . 1966 జూలైలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘమును స్థాపించి గొప్పగా ఆశీర్వదింపబడిరి . 1977 లో దివంగతులైరి .

యేసు చారిత్రక పురుషుడు - పార్ట్ 2

ఈ ) శ్రీ శ్రీ శ్రీ పరమహంస యోగానంద ( 1893-1952 ) శ్రీ శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారు 1893 లో గోరఖ్ పూర్ , ఉత్తరప్రదేశ్ లో జన్మించారు . శ్రీశ్రీ స్వామి యుక్తేశ్వర్ గారికి శిష్యులయ్యారు . అత్యున్నత ధ్యాన ప్రక్రియ ' క్రియా యోగం ' , మహావతార బాబాజీ , లాహిరీ మహాశయులకు వెల్లడి చేస్తే , ఆయ యుక్తేశ్వర్ గారికి అందిస్తే , వారు దానిని యోగానంద గారికి నేర్పించారు . యోగానందగారు అమెరికాలో తమ కార్యాలయా 1920 లో బోస్టన్ లో ప్రారంభించారు . 1925 లో లాస్ ఏంజిల్స్ లో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ , 1917 లో యోగదా సత్సంగ సొసై ఆఫ్ ఇండియా భారతదేశంలో నెలకొల్పారు .

యేసు చారిత్రక పురుషుడు భారతీయులు , వారి గ్రంథాలు , సాక్ష్యములు - పార్ట్ 1

యేసు ఒక చారిత్రక పురుషుడు యేసుక్రీస్తు ప్రభువులవారు చారిత్రక పురుషుడైనా , కాకపోయినా నాలాంటి వారికి పెద్ద తేడా ఏమీ లేదు . కాని ఇక్కడ చారిత్రక పురుషుడైన యేసును గూర్చి వాదమున్నది గనుక నేనునూ దాని గురించి వ్రాయవలసి యున్నది . ఈ విశ్వకుహరంలో యేసుక్రీస్తు వంటి దేవుడెవరూ లేరని చెప్పవచ్చును . ఎందుకంటే రెండు పెద్ద మతాలు , అధిక జనులు అనుసరిస్తున్న మతాలు - హిందూమతం , ఇస్లాం మతం ప్రభువు ఉనికిని అంగీకరిస్తూ , బలపరుస్తున్నాయి . బహుశా ఈ విషయాన్ని రచయిత తెలిసీ మరిచాడో , తెలియక విడిచాడో మనకు తెలియదు .

Subscribe to హేమలత ప్రభు