d.anil

పునర్జన్మ(REINCARNATION) ఓ అభూత కల్పన

నీవు ఈ జన్మలో మారవు...నీకు ఈ జన్మలో ఉద్యోగం రాదు....

అని అందరితో పాటు క్రైస్తవులు అంటుంటారు. ఇలా అనొచ్చా?

మనిషికి పునర్జన్మ ఉందా? బైబిల్ దృక్పథం ఏమిటి?

 

క్రీస్తు పునరుత్థానం చరిత్రలో కీలక సత్యం

ఈ సంవత్సరం ఈస్టర్ పండుగను ప్రపంచంలో ఏ క్రైస్తవుడు జరుపుకోవట్లేదు అని తన స్నేహితునితో అన్నాడొకడు, ఎందుకురా? అని ఎంతో ఆత్రంగా అడిగాడు రెండవవాడు. ఏం లేదురా! యేసుక్రీస్తు శవం దొరికిందట అని చమత్కరించాడు. ఈ సరదా సంభాషణలో యేసుక్రీస్తు పునరుత్థానుడవ్వకపోతే క్రైస్తవ్యానికి పునాదులు లేవన్న సంగతి మాత్రం కాదనలేనిది.

మరణమే ముగింపుకాదు

"నాకు మరణం అంటే భయం లేదు ఎందుకంటే అది వచ్చినప్పుడు నేను అక్కడ ఉండాలనుకోవట్లేదు" అని అన్నాడో తాత్వికుడు."నువ్వు భయపడని మరణం ఉంది అనేది నీకు శుభవార్తె అయితే అది వచ్చినప్పుడు నువ్వుఅక్కడ ఉండితీరాలన్నది నీకున్న చెడ్డవార్త" అని స్పందిచాడు వేరొక తాత్వికుడు.

 

మరణం గురించి ఎందుకు తెలుసుకోవాలి?

Subscribe to డి.అనీల్ కుమార్