About Us

వాక్య పునాది అనే ఈ వేదిక దేవుని గుణ లక్షణాలను రాజీ పడకుండా ఆయన ప్రేమ, న్యాయం మరియు అన్ని నిస్తర లక్షణాలను సంపూర్ణంగా ప్రకటించేందుకు అపోస్తలుల పునాది పై నిలబడి యేసు ప్రభువు యొక్క దేవత్వానికి మరియు క్రైస్తవ భావజాలానికి విరోధంగా ఉండే ప్రతి ఆలోచనను చెరపట్టి క్రీస్తు పాదాల దగ్గరికి తీసుకుని వచ్చి దేవుని రాజ్య స్థాపన మరియు విస్తరణ లో పాలి భాగస్తులు అవ్వాలనుకునే ప్రతి ఒక్కరికీ అందుబాటు లో ఉండే వేదిక.

Subscribe to